సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఆబ్కారీ జిల్లా అధికారి హన్మంత్ రావు
సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆబ్కారీ జిల్లా అధికారి హన్మంత్ రావు అన్నారు. మద్నూర్ మండలం సలాబత్ పూర్ వద్ద ఉన్న ఆబ్కారీ చెక్ పోస్ట్ ను ఆయన తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి…
మద్నూర్ గ్రామ సర్పంచి(కాంగ్రెస్ బలపర్చిన) అభ్యర్థి గా ఉష సంతోష్ మెస్ట్రీ
మద్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా (కాంగ్రెస్ బలపరిచిన) ఉష సంతోష్ మేస్త్రిని ఎన్నికల్లో పోటీలో ఉంటారని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పార్టీ అభ్యర్థికి సహకరించి విజయం సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. మద్నూర్…
మద్నూర్ సర్పంచ్ అభ్యర్థి గా ఈశ్వరమ్మ నామినేషన్ దాఖలు
మద్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా ఈశ్వరమ్మ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు వేయాలని ప్రచారం నిర్వహిస్తానని ఆమె అన్నారు. సర్పంచ్ గా గెలిస్తే గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి…
బీఆర్ఎస్ లో చేరిన: పిట్లం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మాండ్లు
పిట్లం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంబిగే హన్మండ్లు ఆ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పని చేస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఇలా అధికార పార్టీని వీడటం జుక్కల్…
బీఆర్ఎస్ లో చేరిన జర్నలిస్ట్ కృష్ణ పటేల్
మద్నూర్ మండల సీనియర్ జర్నలిస్ట్ రౌతువార్ కృష్ణ పటేల్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బిచ్కుందలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరినట్లు తెలిపారు. కృష్ణ పటేల్ కు షిండే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామపంచాయతీ…
మద్నూర్ ఎస్సైగా రాజు
మద్నూర్ ఎస్సైగా జి.రాజు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ గత కొంతకాలంగా పనిచేసిన ఎస్సై విజయ్ కొండను జిల్లా పోలీసు అధికారులు బదిలీపై జిల్లాలోని బిబిపేటకు బదిలీ చేశారు. వి.ఆర్ లో ఉన్న ఎస్సై రాజుకు మద్నూర్ కు బదిలీ చేశారు.…
మద్నూర్ లో చెక్కుల పంపిణీ
మద్నూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధితులకు చెక్కులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు తెలిపారు. ఆయనతో పాటు…
తులసి పూజ, వివాహం
కార్తీక మాసం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో భక్తులు తులసి పూజ వివాహ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం మద్నూర్, జుక్కల్ మండలాలతో పాటు ఆయా ప్రాంతాలలో ప్రతి ఏట కార్తీక మాసంలో తులసి వివాహం…
మద్నూర్ లో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం
మద్నూర్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రారంభించారు. మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని నాయకులతో కలిసి ప్రారంభించి రైతులకు సలహాలు సూచనలు అందించారు. సోయా ధాన్యం క్వింటాలు…
ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.51 వేయి అందజేసిన సంతోష్ మెస్ట్రీ
మద్నూర్ పాత బస్టాండ్ వద్ద ఉన్న హనుమాన్ మందిర పునర్నిర్మాణం కోసం మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్ మెస్ట్రీ రూ.51వేయి అందజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. సంతోష్ మేస్త్రీకి…
